Logo
Download our app
నాగేశ్వరరెడ్డిని సత్కరించిన జర్నలిస్టులు
NEWS   Mar 15,2025 11:39 am
పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డా. డి నాగేశ్వరరెడ్డిని సత్కరించారు జర్నలిస్టులు. వైద్య రంగంలో AI తో కూడిన ఆధునిక పరిశోధనలు చేస్తున్న నాగేశ్వరరెడ్డిని కలిసిన తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA)కు చెందిన జర్నలిస్ట్ నాయకులు స్వామి ముద్దం, ఎక్కులూరి నాగార్జున రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా ఆయన ప్రతిభను కొనియాడారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source