స్వంత పార్టీ నేతలపై రాజాసింగ్ కన్నెర్ర
NEWS Mar 15,2025 01:53 pm
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి రెచ్చి పోయారు. స్వంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బీజేపీ నేతలు ఫాల్తుగాళ్లు అంటూ అనుచిత కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఓవైసీ బ్రదర్స్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ మాసంలో హిందువులపై విషం కక్కుతున్నారంటూ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ పవర్ లోకి వస్తే పారి పోయే తొలి వ్యక్తి ఓవైసీ అవుతాడంటూ పేర్కొన్నారు. ఆయనకు పిచ్చెక్కిందని , చికిత్స ఇప్పించాలని సీఎంను కోరారు.