Logo
Download our app
చంద్ర‌బాబు నాయుడు డైన‌మిక్ లీడ‌ర్
NEWS   Mar 15,2025 12:20 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం స్పూర్తి దాయ‌క‌మ‌ని అన్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అవిశ్రాంత పోరాట శిఖరమ‌ని, అవిరళ కృషికి నిలువెత్తు నిదర్శనమ‌న్నారు. కఠోర శ్రమ..క్రమశిక్షణలే ఆయుధం.. కార్యకర్తలే బలం, బలగంగా ముందుకు వెళుతున్న బాబు త‌న‌కు ఆద‌ర్శ‌మ‌న్నారు. స‌రిగ్గా ఇదే రోజు 47 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా చంద్ర‌బాబు ప్ర‌స్థానం మొద‌లైంద‌ని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మరో మలుపు తీసుకుందన్నారు. పార్టీని తిరుగులేని శక్తిగా మార్చే క్రమంలో ఎదురైన అవమానాలను ఆభరణాలుగా మలుచుకొని ముందుకు సాగుతున్నార‌ని కొనియాడారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source