Logo
Download our app
స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీ కి 142 ఎక‌రాలు
NEWS   Mar 15,2025 08:53 am
బెజ‌వాడ ఎంపీ కేశినాని చిన్ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో 220 ఎక‌రాల్లో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీ రాబోతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అమ‌రావ‌తి స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీ కోసం 142 ఎక‌రాల కేటాయింపు చేశార‌ని, స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కాబోతుంద‌ని తెలిపారు. విజ‌య‌వాడ లోని సిద్ధార్థ న‌గ‌ర్ లో ది పికిల్ బాల్ రిప‌బ్లిక్ పేరుతో నూత‌నంగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్ట్ లను ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి ప్రారంభించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడ‌మీలు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గ‌తంలో హైద‌రాబాద్ లో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఏషియ‌న్ గేమ్స్ ను అద్భుతంగా నిర్వ‌హించడం జ‌రిగింద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source