Logo
Download our app
సైద్ధాంతిక పోరాటమే జనసేన బలం
NEWS   Mar 15,2025 08:42 am
సైద్ధాంతిక పోరాట‌మే జ‌న‌సేన పార్టీ బ‌ల‌మ‌ని అన్నారు డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్రజలకు మేలు చేసే మార్పును జనసేన కోరుకుంటుంద‌న్నారు. దేశ గతిని మార్చే యువ నాయకత్వాన్ని అందించడమే త‌న క‌ల అని పేర్కొన్నారు. సనాతన ధర్మం అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని కోరుకోవడమేన‌ని అన్నారు. దేశంలో బహు భాషల అవసరం ఉందని స్ప‌ష్టం చేశారు. ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడటం సబబు కాదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ అవసరమ‌ని స్ప‌ష్టం చేశారు. దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలు తప్పు అని అన్నారు.సెక్యూలరిజం పేరుతో ఒక్కోక్కరికి ఒక్కో న్యాయం అంటే ఎలా అని ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source