Logo
Download our app
ఛాంపియ‌న్స్ ట్రోఫీ వీక్ష‌ణంలో రికార్డ్
NEWS   Mar 15,2025 08:20 am
దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ముగిసింది. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు విశ్వ విజేత‌గా నిలిచింది. ఈ టోర్నీ మొత్తాన్ని రిల‌య‌న్స్ అంబానీ గ్రూప్ కు చెందిన జియో హాట్ స్టార్ ప్ర‌సారం చేసింది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ ను ఏకంగా 540.3 కోట్ల మంది చూడ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌త ఫిబ్ర‌వ‌రి నెల 19 నుండి మార్చి 9 వ‌ర‌కు ఛాంపియ‌న్స్ ట్రోఫీ కొన‌సాగింది. ఈ టోర్నీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హోస్ట్ చేసింది. కానీ ఆ జ‌ట్టు ఏ ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేదు. ఈ టోర్నీని 11,000 కోట్ల నిమిషాల పాటు వీక్షించార‌ని , 6.2 కోట్ల మంది వీక్ష‌కుల‌తో అరుదైన ఘ‌న‌త సాధించింద‌ని జియో హాట్ స్టార్ ప్ర‌క‌టించింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source