ట్రంప్ ..మస్క్ హోలీ పండుగ శుభాకాంక్షలు
NEWS Mar 14,2025 02:32 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ హోలీ పండుగను పురస్కరించుకుని హిందు బంధువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రతి ఒక్కరు రంగుల ఫెస్టివల్ ను ఘనంగా జరుపు కోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత, సంస్కృతి, నాగరికత, సంప్రదాయాలకు హోలీ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయులందరికీ పేరు పేరు మరోసారి కంగ్రాట్స్ తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు ట్రంప్, మస్క్.