Logo
Download our app
కేసీఆర్ ను విడిచి పెట్టే ప్ర‌స‌క్తే లేదు
NEWS   Mar 14,2025 10:24 am
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 7 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఎలా అయ్యిందో చెప్పాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు. కేసీఆర్ ను న‌మ్మి రాష్ట్రాన్ని అప్ప‌గిస్తే అప్పుల భారం మోపాడని ఆవేద‌న చెందారు. ఇంత అప్పులు చేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో కేసీఆర్ ను విడిచి పెట్టే ప్ర‌సక్తి లేదంటూ హెచ్చ‌రించారు. త‌ను చేసిన అప్పుల కుప్ప గురించి బ‌య‌ట పెట్ట‌క పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు రాముల‌మ్మ‌.

Top News

LATEST NEWS   Feb 15,2026 10:48 pm
పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175...

LATEST NEWS   Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....

LATEST NEWS   Feb 15,2026 08:41 pm
మహాశివరాత్రికి జాగరణ విశిష్టత
మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని...

⚠️ You are not allowed to copy content or view source