Logo
Download our app
పిఠాపురంలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ
NEWS   Mar 14,2025 09:46 am
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏర్పాటు చేసిన జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌కు ముస్తాబ‌వుతోంది. న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ సార‌థ్యంలో క‌నీవిని ఎర‌గ‌ని రీతిలో స‌భ‌ను నిర్వ‌హించేలా ప్లాన్ చేశారు. అతిర‌థ మ‌హార‌థులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించారు. రాష్ట్రం న‌లు మూల‌ల నుంచి జ‌న‌సేన పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. అంద‌రూ పిఠాపురం బాట ప‌ట్టారు. ఎక్క‌డ చూసినా జ‌న‌సేన పార్టీ జెండాలు అగుపిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source