Logo
Download our app
అభివృద్ధి పై చర్చకు సిద్ధం
NEWS   Mar 14,2025 04:39 pm
జిల్లాలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పైన ఎంపీ అరవింద్ చేసిన అభివృద్ధి పైన చర్చకు సిద్ధమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలోని ఏ ఊరిలోని ఇటుక బట్టీలోనైనా వేదిక ఏర్పాటు చేయాలని, తాను చర్చకు హాజరయ్యేందుకు సిద్ధమేనన్నారు. ఈ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల చర్చకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు .

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source