Logo
Download our app
కేంద్ర మంత్రి జై శంక‌ర్ తో సీఎం భేటీ
NEWS   Mar 13,2025 07:37 pm
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. వ‌చ్చే ఏప్రిల్ నెల‌లో 3 రోజుల పాటు జ‌రిగే భార‌త్ స‌మ్మిట్ పై కేంద్ర మంత్రి జై శంక‌ర్ తో చ‌ర్చించారు. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం ఏర్పాట్ల‌పై ఫోక‌స్ పెట్టింద‌ని తెలిపారు. ఈ స‌మ్మిట్ కు 60 దేశాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతార‌ని, ఇందుకు కేంద్రం నుంచి స‌హ‌కారం అందించాల‌ని ఈ సంద‌ర్బంగా కోరారు. సీఎం వెంట ఎంపీలు చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, మ‌ల్లు ర‌వి, త‌దిత‌రులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source