నాగల్గిద్ద మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలోని తరగతి గధులను, పరీక్షా కేంద్రానికి కావాల్సిన మౌళిక వసతులను ఎంఈవో మన్మధ కిషోర్ ఇవాళ పరిశీలించారు. పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు ఎవరు కూడా అధైర్య పడ వద్దన్నారు. పట్టుదలతో మంచిగా చదువుకొని పరీక్షకు హాజరు కావాలని సూచించారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులకు ఏ లోటుపాట్ల లేకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.