Logo
Download our app
సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
NEWS   Mar 13,2025 03:48 pm
ఎమ్మార్పిఎస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఉల్లాస్ మాదిగ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణ కేంద్రంగా తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక దీక్షను ఎంఈఏఫ్ జిల్లా అధ్యక్షుడు ఆయుధాల రాంచందర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఆగస్టు 1న అసెంబ్లీలో సీఎం రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source