అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
NEWS Mar 13,2025 12:45 am
జహీరాబాద్: తమ పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ ZHB నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్తున్న స్థానిక మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తట్టు నారాయణ, మాజీ సర్పంచులను పట్టణంలోని అతిథి హోటల్ వద్ద ZHB పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారు మాట్లాడుతూ..బిల్లులను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.