Logo
Download our app
ట్రెక్కింగ్ లో పాల్గొన్న నేషనల్ ట్రినిటీ స్కూల్ విద్యార్థులు
NEWS   Mar 13,2025 12:45 am
బుజ్జియ్య పేట మండలం వడ్డాది గ్రామంలో నేషనల్ ట్రినిటీ స్కూల్ లో సుమారుగా ఆరు నెలల నుండి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు ప్రథమ సోపాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా ఈరోజు ట్రెక్కింగ్ ( కొండలు ఎక్కడం)కి తీసుకెళ్లడం జరిగింది. ఈ ట్రెక్కింగ్ లో సుమారుగా 69 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ v. రామరాజు గారు మాట్లాడుతూ ఈ ట్రెక్కింగ్ అనేది పిల్లలకు మానసిక దృఢత్వాన్ని మరియు శారీరత్వాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేశారు

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source