Logo
Download our app
ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో గిల్ టాప్
NEWS   Mar 12,2025 05:13 pm
ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ బుధ‌వారం వ‌న్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ను ప్ర‌క‌టించింది. ముంబైకి చెందిన యంగ్ స్టార్ క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ టాప్ లో నిలిచారు. రెండో స్థానంలో పాకిస్తాన్ కు చెందిన బాబ‌ర్ ఆజ‌మ్ నిలువ‌గా , మూడో ప్లేస్ లో నిలిచారు టీమిండియా స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో అగ్ర‌స్థానంలో నిలిచాడు శ్రీ‌లంక జ‌ట్టుకు చెందిన స్పిన్న‌ర్ తీక్ష‌ణ నిల‌వ‌గా రెండో స్థానంలో శాంట్న‌ర్ , మూడో స్థానంలో భార‌త జ‌ట్టుకు చెందిన కుల్దీప్ యాద‌వ్ ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source