స్పేస్ ఎక్స్ తో ఎయిర్‌టెల్ ఒప్పందం
NEWS Mar 12,2025 10:51 am
ఎయిర్ టెల్ ద్వారా ఎలన్ మస్క్ స్టార్ లింక్ ఇండియాకు రానుంది. దీని ద్వారా ఇంటర్నెట్ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి రానున్నాయి. వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది స్పేస్ ఎక్స్. ఎయిర్ టెల్ స్టార్ లింక్ శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించి తన సేవలను పెంచుకునే మార్గంలో ఎయిర్ టెల్ ఫోకస్ పెట్టింది.