Logo
Download our app
ఘ‌నంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్స‌వం
NEWS   Mar 12,2025 10:29 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ కేంద్ర కార్యలయంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ . దివ‌వ‌గ‌త త‌న తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఆశ‌యాల సాధ‌న కోసం తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు జ‌గ‌న్ రెడ్డి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు తాను ప్ర‌య‌త్నం చేశాన‌ని అన్నారు. గ‌త 5 ఏళ్ల‌లో దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాలు తీసుకు వ‌చ్చాన‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source