Logo
Download our app
మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ రేవ‌తి అరెస్ట్
NEWS   Mar 12,2025 10:09 am
సీనియ‌ర్ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ రేవతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు భ‌ర్త ద‌ర్శ‌కుడు చైత‌న్య దంత‌లూరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించిన లాప్ టాప్ ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమెను తెల్ల‌వారుజామున 4 గంట‌లకు అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రేవతికి సంబంధించిన ప‌ల్స్ యూట్యూబ్ ఆఫీస్ ను సీజ్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source