వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
NEWS Mar 13,2025 03:49 pm
ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో జరగనున్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వానించారు. వారితో పాటు మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతీ, జిందం ప్రకాష్ తదితరులు ఉన్నారు.