Logo
Download our app
యువతతోనే దేశ ప్రగతి సాధ్యం
NEWS   Mar 11,2025 10:54 pm
NGKL: దేశ ప్రగతి యువతతోనే సాధ్యపడుతుందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో యువత అభివృద్దే లక్ష్యంగా విక్షిత్ భారత్ కొనసాగుతుందన్నారు. యువత చదువుతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source