Logo
Download our app
రూ. 6 వేల కోట్ల‌తో స్వయం ఉపాధి పథకం
NEWS   Mar 11,2025 06:36 pm
నిరుద్యోగ యువ‌త కోసం స్వ‌యం ఉపాధి ప‌థ‌కం తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. రూ. 6 వేల కోట్ల‌తో రాజీవ్ యువ వికాస ప‌థ‌కానికి కేటాయించామ‌న్నారు. మార్చి 15 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామ‌న్నారు. ఏప్రిల్ 5 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంద‌న్నారు. మే 31 లోగా ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేష‌న్ల ద్వారా నిరుద్యోగ యువ‌త‌కు నిధులు కేటాయిస్తామ‌న్నారు భ‌ట్టి.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source