విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ
NEWS Mar 11,2025 10:53 pm
మెట్‌పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో మున్సిపల్ కమిషనర్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని SBHK స్క్రీనింగ్ టీం ద్వారా విద్యార్థులకు జగిత్యాల హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి కమిషనర్ చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎండి జుబేర్, డాక్టర్ అంజిత్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, ముజీబ్, అనిల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.