విద్యార్థిపై స్కూల్ యాజమాన్యం అమానుషం
NEWS Mar 11,2025 11:34 am
స్కూల్ కు ఒక్క పూట అప్సెంట్ అయినందుకు 3 గంటల పాటు ఎండలో నిలబెట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది .. విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసన చేపట్టారు. గుట్టు చప్పుడు కాకుండా, సమస్య బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.