Logo
Download our app
విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ
NEWS   Mar 11,2025 10:57 pm
నాగలిగిద్ద మండలం కరస్ గుత్తి గంగారాం తండా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యా యులు తులసి రావు, మానస మాట్లాడుతూ.. విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యా యులుగా విధులు నిర్వహించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నంత శిఖరాలకు చేరాలని ఉపాధ్యాయుల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హిరమన్, రవింధ‌ర్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు సందర్శించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source