Logo
Download our app
వనదేవతలను దర్శించుకున్న గవర్నర్
NEWS   Mar 11,2025 10:56 pm
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం డోలి వాయిద్యాలతో ఆదివాసీ పూజారులు, ఎండోమెంట్ అధికారులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజులు, నాగులమ్మలను దర్శించుకుని గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source