పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి
NEWS Mar 11,2025 05:19 pm
మెట్‌పల్లి: ధర మద్దతు కోసం పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఛలో రైతు ధర్నా వేదిక నుంచి రైతులు పార్టీలకతీతంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని రైతుల గోసను కేంద్ర ప్రభుత్వంకు వినిపించారని మల్లాపూర్ EX మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్దం శరత్ గౌడ్ తెలిపారు. పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.