Download our app
✖
Download our app
మాజీ సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం
NEWS Mar 11,2025 01:14 pm
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ కీలక మీటింగ్ కు హాజరయ్యారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్. రేపటి నుంచి జరగనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు .సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ఇప్పటికే ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని తెలిపారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source