పండరీనాథ్ పాటిల్ వర్ధంతి కార్యక్రమం
NEWS Mar 11,2025 05:21 pm
నగల్ గిద్ద మండలంలోని ఇరక్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పండరీనాథ్ పాటిల్ 25వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి హాజరై నివాళులర్పించారు. ఇరాక్పల్లి గ్రామానికి పాటిల్ సేవలు మరువరానివని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుమారులు నాయబ్ తాహసిల్దార్ రాజు, పటేల్ విట్టల్ రావు పాటిల్ ప్రకాష్, రవి. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.