Logo
Download our app
నా జీవితం తెలంగాణ కోసం అంకితం
NEWS   Mar 11,2025 08:24 am
న‌టి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసిన విజ‌య‌శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న జీవితం మొత్తం తెలంగాణ కోసం అంకితం చేశాన‌ని చెప్పారు. కేసీఆర్ పై ఎన్నో సార్లు పోరాటం చేశాన‌ని అన్నారు. ఉద్య‌మం పేరుతో ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా మోసం చేశార‌ని ఆరోపించారు. ఖజానా ఖాళీగా ఉన్నా రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నాడని ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న‌కు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చినందుకు పార్టీ హైక‌మాండ్ కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. మ‌రింత బాధ్య‌త పెరిగింద‌న్నారు. త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతాన‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....

LATEST NEWS   Feb 15,2026 08:41 pm
మహాశివరాత్రికి జాగరణ విశిష్టత
మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని...

LATEST NEWS   Feb 15,2026 06:31 pm
అందుకే 'నేనే రాజు నేనే మంత్రి'
హైదరాబాద్: 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను...

⚠️ You are not allowed to copy content or view source