Logo
Download our app
మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
NEWS   Mar 11,2025 10:24 am
మెట్‌పల్లి మార్కెట్ యార్డులో పసుపు పంటను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. పసుపునకు కేంద్రప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని కోరారు. పసుపునకు మద్దతు ధర కోసం రేపటి ధర్నాకు పార్టీలకు అతీతంగా ప్రతి రైతన్న పాల్గొనాలని కోరారు. ఓట్లకోసం రైతులను మోసం చేస్తూ పదవిలో ఉంటూ పబ్బం గడుపుతున్న నాయకులను నిలదీయాలన్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source