రంగారెడ్డి కలెక్టరేట్ ముందు సూసైడ్ అటెంప్ట్
NEWS Mar 10,2025 09:03 pm
రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఓ వ్యక్తి ఆత్మ హత్యా యత్నానికి పాల్పడ్డాడు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం తమ అనుమతి లేకుండానే తమ భూముల నుండి రోడ్డు వేశారని ఆరోపించారు. తీవ్ర మనస్థాపానికి గురైన మహేశ్వరం మండలం రావిడాల గ్రామానికి చెందిన వ్యక్తి వంటిపై కిరోసిన్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో తేరుకున్న పోలీసులు తనను అడ్డుకుని కాపాడుకున్నారు.