Logo
Download our app
ఇప్ప‌ట్లో రిటైర్ కాన‌న్న రోహిత్ శ‌ర్మ
NEWS   Mar 10,2025 05:55 pm
భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. త‌న సార‌థ్యంలో టీమిండియా ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీని చేజిక్కించుకుంది. ఫైన‌ల్ లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ సంద‌ర్బంగా త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ గురించి జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించాడు కెప్టెన్. త‌న‌కు ఇంకా ఆ ఆలోచ‌న ఏదీ లేద‌న్నాడు. భార‌త జట్టుకు ప్రాతినిధ్యం వ‌హించే స‌త్తా, ద‌మ్ము త‌న‌కు ఉంద‌న్నాడు రోహిత్ శ‌ర్మ‌. ఇప్ప‌ట్లో రిటైర్ కానంటూ స్ప‌ష్టం చేశాడు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source