Logo
Download our app
సావిత్రిబాయి వర్ధంతి వేడుకలు
NEWS   Mar 11,2025 10:33 am
నాగలిగిద్ద మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు చదువుల తల్లి సావిత్రి పూలె వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే సేవలు ఎన్నటికీ మరువపోలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ హనుమంత్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది గౌతమ్ సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source