Logo
Download our app
రాహుల్ గాంధీతో తేల్చుకుంటా
NEWS   Mar 10,2025 03:43 pm
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పొలిటికల్ మైండ్ బ్లాక్‌లో ఉన్నాన‌ని అన్నారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌తో తాను షాక్ కు గురైన‌ట్లు చెప్పారు. త‌ను ఎందుకు అలా దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌నే విష‌యంపై త్వ‌ర‌లోనే చెబుతాన‌ని అన్నారు. అగ్ర నేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరాన‌ని అన్నారు. ఇంకా అక్క‌డి నుంచి పిలుపు రాలేద‌ని చెప్పారు. కుసుమ‌కుమార్ కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వాల‌ని పీసీసీ చీఫ్ ,భ‌ట్టి, ఉత‌మ్ ల‌ను కోరినా ఫ‌లితం లేకుండా పోయింద‌న్నారు. త‌న‌కు సింప‌తీ న‌చ్చ‌ద‌ని, పోరాడ‌ట‌మే బాగుంటుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Feb 15,2026 08:41 pm
మహాశివరాత్రికి జాగరణ విశిష్టత
మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని...

LATEST NEWS   Feb 15,2026 06:31 pm
అందుకే 'నేనే రాజు నేనే మంత్రి'
హైదరాబాద్: 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను...

LATEST NEWS   Feb 15,2026 12:31 pm
‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలో హీరో విజయ్ భాస్కర్ జన్మదిన వేడుక
HYD: టాలీవుడ్ హీరో, ‘బతుకమ్మ’ మూవీ హీరో విజయ్ భాస్కర్ తన జన్మదినాన్ని ‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలోని అనాథలు, వృద్ధుల మధ్య జరుపుకున్నారు. అక్కడి...

⚠️ You are not allowed to copy content or view source