Logo
Download our app
కేసీఆర్ కు స‌రితూగే నేత‌లు లేరు
NEWS   Mar 10,2025 03:08 pm
మాజీ మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌ర‌వుతార‌ని చెప్పారు. కేసీఆర్ స్థాయి వేర‌ని, ఆయ‌న స్థాయికి కాంగ్రెస్ నేత‌లు స‌రి పోర‌న్నారు. వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది ఆయన మౌనంగా ఉన్నార‌ని అన్నారు. మోడీ మంచోడు అనకపోతే జైల్లో వేస్తాడని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా.. ఆయన నిస్సహాయుడంటూ పేర్కొన్నారు. వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ కోసం త‌మ హ‌యాంలోనే కృషి చేశామ‌న్నారు కేటీఆర్. కానీ ఇప్పుడు తామే చేసిన‌ట్లు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఆరోపించారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source