Logo
Download our app
ఘ‌నంగా 'శిలాక్ష‌రం' పుస్తకావిష్కరణ
NEWS   Mar 09,2025 03:13 pm
హ‌న్మ‌కొండ‌: రచయిత గ‌న్నోజు ప్రసాద్ రాసిన 'శిలాక్ష‌రం' పుస్తకావిష్కరణ, అంకితోత్స‌వ‌ కార్యక్ర మం దేవగిరిపట్నం పరివార్ ఆధ్వర్యంలో తాడిచెర్ల రవి అధ్యక్షతన‌ ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిథి క‌సిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పుస్త‌కావిష్క‌ర‌ణ చేశారు. DNR ట్రస్ట్ వ్య‌వ‌స్థాప‌కులు దొడ్డ ప్ర‌తాప్ రెడ్డికి ఈ పుస్త‌కా న్ని అంకిత‌మిచ్చారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆంజనేయ రాజు, చక్రవర్తుల శ్రీనివాస్ పొట్లపల్లి శ్రీనివాసరావు, గడ్డం లక్ష్మణ్, దిలీప్ రావు. అనురాధ, చిలకమర్రి సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source