Logo
Download our app
గ‌రిమెల్ల బాల‌కృష్ణ ప్ర‌సాద్ ఇక లేరు
NEWS   Mar 09,2025 08:04 pm
టీటీడీ ఆస్థాన విధ్వాంసుడు, ప్ర‌ముఖ గాయ‌కుడు గరిమ‌ళ్ల బాల‌కృష్ణ ప్ర‌సాద్ గుండె పోటుతో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 76 ఏళ్లు. ఆదివారం సాయంత్రం గుండె పోటుతో స్వ‌గృహంలో తుది శ్వాస విడిచారు. ఆయ‌న 1000కి పైగా అన్నామాచార్య సంకీర్త‌న‌ల‌కు స్వ‌ర క‌ల్ప‌న చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలండ్రాల పెండ్లికూతురు తదితర కీర్తనలకు ఈయనే స్వరాలు సమకూర్చారు. గరిమెళ్ల మృతి పట్ల తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు సీఎం చంద్ర‌బాబు, ఈవో శ్యామ‌ల‌రావు, త‌దిత‌రులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source