Logo
Download our app
ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా అద్దంకి..విజ‌య‌శాంతి
NEWS   Mar 09,2025 02:08 pm
ఏఐసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాముల‌మ్మకు సీటు ద‌క్క‌డం విశేషం. ఆదివారం పార్టీ హైక‌మాండ్ ముగ్గురు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. ముందు నుంచి పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చిన పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు అద్దంకి ద‌యాక‌ర్ , తెలంగాణ ఉద్యమంలో కీల‌క పాత్ర పోషించిన‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో ముఖ్య భూమిక పోషించిన విజ‌య‌శాంతికి, శంక‌ర్ నాయ‌క్ ను అభ్య‌ర్థులుగా ఖ‌రారు చేసింది. ఇంకో సీటును మిత్ర ప‌క్షం సీపీఐకి కేటాయించిన‌ట్లు తెలిపింది.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source