Logo
Download our app
అగ్రిగేట‌ర్ కంపెనీల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం
NEWS   Mar 09,2025 05:07 pm
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు షేక్ స‌లావుద్దీన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అగ్రిగేటర్ కంపెనీల అన్యాయమైన పద్ధతులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఓలా, ఉబర్ , రాపిడో ద్వారా నిర్వహించబడుతున్న విమానాశ్రయ ప్రయాణాలను బహిష్కరించాలని ఇప్ప‌టికే పిలుపునిచ్చామ‌ని తెలిపారు. ఈ అగ్రిగేటర్ కంపెనీలు విధించే తక్కువ ఛార్జీల సమస్యకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source