టియుడబ్ల్యుజె (ఐజెయు) సంఘం సభ్యుల జాబితా
NEWS Mar 09,2025 05:39 pm
టియుడబ్ల్యుజె (ఐజెయు) జగిత్యాల జిల్లా 2025 సంవత్సర సభ్యత్వ, ఎన్నికల ఓటరు నమోదు జాబితాను రాష్ట్ర సంఘానికి సమర్పించిన జగిత్యాల జిల్లా జర్నలిస్టు సంఘం నేతలు. జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె. సురేంద్ర కుమార్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగుల గోపాలా చారి విశ్వకర్మ, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీకి ఓటరు లిస్టు అందించారు.