Logo
Download our app
ఒంటిమిట్ట‌లో మ‌హా శాంతి అభిషేకం
NEWS   Mar 09,2025 12:49 pm
టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ‌స్వామి వారి ఆల‌యంలో మహా శాంతి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉద‌యం 6 గంట‌ల‌కు చతుస్థానార్చ‌న‌ము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, స‌హ‌స్ర క‌ల‌శాది దేవత హోమం, స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, పూర్ణాహుతి నిర్వ‌హించారు. కళాపకర్షణ, శ‌య్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, తత్వ‌న్యాస హోమములు, వేదాది పారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం జ‌రిగింది.

Top News

LATEST NEWS   Feb 15,2026 06:31 pm
అందుకే 'నేనే రాజు నేనే మంత్రి'
హైదరాబాద్: 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను...

LATEST NEWS   Feb 15,2026 12:31 pm
‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలో హీరో విజయ్ భాస్కర్ జన్మదిన వేడుక
HYD: టాలీవుడ్ హీరో, ‘బతుకమ్మ’ మూవీ హీరో విజయ్ భాస్కర్ తన జన్మదినాన్ని ‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలోని అనాథలు, వృద్ధుల మధ్య జరుపుకున్నారు. అక్కడి...

SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...

⚠️ You are not allowed to copy content or view source