Logo
Download our app
నగల్ గిద్ద లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
NEWS   Mar 09,2025 11:33 am
జెడ్పిహెచ్ఎస్, ఎంపీపీ ఎస్ నాగలిగిద్ద లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన లు అలరించాయి. ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శంకర్, బాబు శెట్టి, ఎం ఈ ఓ మన్మధ కిషోర్, ఎంపీడీవో మహేష్ కుమార్, ఎస్సై సాయిలు పాల్గొన్నారు. ఎంపీడీఓ మహేశ్వర్ మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన కాంపౌండ్ వాల్ గ్రామస్తులు ముందుకై నిర్మాణ పనులు చేపెడితే మంజూరు చేస్తామని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source