Logo
Download our app
జాతీయ లోక్ అదాల‌త్ లు ప్రారంభం
NEWS   Mar 09,2025 08:46 am
మొదటి జాతీయ లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్రంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్య నిర్వాహక ఛైర్మన్ సుజోయ్ పాల్ వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల్లో లోక్ అదాల‌త్ ల‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ్, జ‌స్టిస్ మౌష‌మి భ‌ట్టాచార్య వ‌ర్చువ‌ల్ గా హాజ‌ర‌య్యారు. జాతీయ లోక్ అదాలత్‌లో సమస్యల‌ను పరిష్కరించిన లబ్ధిదారులకు తాత్కాలిక న్యాయమూర్తి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source