మెప్మా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
NEWS Mar 09,2025 11:35 am
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెప్మా టి ఎన్, సి దుర్గయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు, పట్టణ పేదరిక నిర్ములన సంస్థ సిబ్బంది, రిసోర్స్ పర్సన్స్ సిబ్బంది సేవలను కొనియాడారు, ఈకార్యక్రమంలో నామ అరుణ, విజయ, సల్లరజిత, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.