Logo
Download our app
కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవ‌ర్టులు
NEWS   Mar 08,2025 08:20 pm
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీలో బీజేపీకి చెందిన కోవ‌ర్టులు ఉన్నారంటూ బాంబు పేల్చారు. రెండు ర‌కాల నాయ‌కులు ఉన్నార‌ని, వారిలో ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తూ వారి ప‌క్షాన స‌మ‌స్య‌ల‌పై పోరాటు చేస్తున్నార‌ని అన్నారు. మ‌రో వ‌ర్గం నేత‌లు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటూ బీజేపీతో దోస్తానా చేస్తూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ. త‌మ పార్టీలో ఉన్న ఆ నేత‌లు ఎవ‌రో త‌మ‌కు తెలుస‌న్నారు. వారిని గుర్తించి బ‌య‌ట‌కు పంపించే ప్ర‌క్రియ త్వ‌ర‌లోనే కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు .

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source