Logo
Download our app
ఇస్తా రెస్టారెంట్ పై మున్సిపల్ అధికారుల తనిఖీలు
NEWS   Mar 08,2025 08:35 pm
కోరుట్ల పట్టణంలోని ఇస్తా రెస్టారెంట్పై పట్టణ ప్రజల ఫిర్యాదుల మేరకు మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను స్వాధీన పరచుకొని వాళ్లు ఉపయోగిస్తున్న వంట నూనె, వంట గదిని పరిశీలించి రూ.10,000 జరిమానా విధించారు. ఈ దాడుల్లో మున్సిపల్ మేనేజర్ క్రాంతి కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, ఇతర సిబ్బంది ఉన్నారు.

Top News

LATEST NEWS   Feb 15,2026 06:31 pm
అందుకే 'నేనే రాజు నేనే మంత్రి'
హైదరాబాద్: 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను...

LATEST NEWS   Feb 15,2026 12:31 pm
‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలో హీరో విజయ్ భాస్కర్ జన్మదిన వేడుక
HYD: టాలీవుడ్ హీరో, ‘బతుకమ్మ’ మూవీ హీరో విజయ్ భాస్కర్ తన జన్మదినాన్ని ‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలోని అనాథలు, వృద్ధుల మధ్య జరుపుకున్నారు. అక్కడి...

SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...

⚠️ You are not allowed to copy content or view source