Logo
Download our app
ప్ర‌భుత్వ ఆశ‌యం మ‌హిళా సంక్షేమం
NEWS   Mar 08,2025 06:26 pm
మహిళా సంక్షేమం , అభివృద్ది కాంగ్రెస్ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి దాస‌రి సీత‌క్క‌. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు మ‌హిళా శిశు సంక్షేమ‌, పంచాయ‌తీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వ‌ర్యంలో. ఈ సంద‌ర్బంగా పాల్గొన్న మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా మ‌హిళ‌ల కోసం అనేక ప‌థ‌కాల‌ను , కార్య‌క్ర‌మాల‌ను తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త త‌మ స‌ర్కార్ కు ద‌క్కుతుంద‌న్నారు. ఏ ఒక్క‌రు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు రాబోయే రోజుల్లో మ‌రిన్ని ప‌థ‌కాల‌ను తీసుకు వ‌స్తామ‌న్నారు సీత‌క్క‌.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source