Logo
Download our app
ఐల‌మ్మ యూనివ‌ర్శిటీకి పేరు తీసుకు రావాలి
NEWS   Mar 08,2025 06:18 pm
పోరాట యోధురాలు చాక‌లి ఐల‌మ్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా యూనివ‌ర్శిటీకి చాక‌లి ఐల‌మ్మ పేరు పెట్ట‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. ఈ యూనివ‌ర్శిటీ ప్ర‌పంచంలోనే టాప్ యూనివ‌ర్శిటీగా ఎద‌గాల‌ని కోరారు. అంత‌ర్జాతీయ యూనివ‌ర్శిటీల‌తో పోటీ ప‌డాల‌ని అన్నారు. ఇందు కోసం యూనివ‌ర్శిటీ వీసీతో పాటు ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు , ఇత‌ర సిబ్బంది, విద్యార్థులు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి రాజీవ్ గాంధీ కలల్నినిజం చేయాలని అన్నారు సీఎం.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source