Logo
Download our app
క్యూ ఆర్ కోడ్ పై డ్రైవ‌ర్ల‌కు అవ‌గాహ‌న
NEWS   Mar 08,2025 03:47 pm
కోరుట్ల పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ లో మై ఆటో ఇస్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎస్పీ అశోక్ కుమార్ . ఆటో యజమానులకు క్యూఆర్ కోడ్ గురించి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డిఎస్పి రాములు, కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్, ఎం.వి.ఐ.శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source